![]() |
| డింకుటక పార్టీ ఎన్ ఆర్ ఐ కోఆర్డినేటర్ గా బి.ఎన్. రావు |
బుద్దవరపు నరసింహారావుగారు (వీరిని
రావుగారనే అంతా పిలిస్తుంటారు. వీరు తరంగ డిజిటల్ నెట్ వర్క్స్ సీఈఓగా
ఉన్నారు. రావుగారు మన డింకుటకా పార్టీకి మేసేజ్ పంపారు. అదేమంటే- Count me
in for all NRI coordination. అయ్యా,
రావుగారూ మీలాంటి మేథావులు తప్పకుండా డింకుటక పార్టీలో చేరాలి,
కోఆర్డినేషన్ బాధ్యతలు స్వీకరించాలి. మీరు ముందుకు రావడంతో ఇతర దేశాల్లో
డింకుటక (అంతర్జాతీయ రాజకీయ వేదిక) బలోపేతమవుతుందని నేను పూర్తిగా
విశ్వసిస్తున్నాను. మీకు సగౌరవంగా ఈ బాధ్యతలు అప్పగిస్తున్నాము. మీకు
శుభాభివందనాలు - మీ నాగ్ (డింకుటక పార్టీ అధ్యక్షుడు)

No comments:
Post a Comment