![]() |
| డింకుటక పార్టీలో చేరినందుకు ఈ బోకే అందుకోండి |
జర్నలిస్ట్ మిత్రుడు సంతోష్ కృష్ణ మన డింకుటక పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించారు. డింకుటక ఆశయాలను తెలుసుకున్న తర్వాత వారు పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపించారు. వారికి ఇదే మా ఆహ్వానం.
వారు మెయిల్ ద్వారా నాకు పంపిన సమాచారం ...
పేరు సంతోష్ కృష్ణ, హైదరాబాద్.. ప్రస్తుతం ఎన్ టి వి లో సీనియర్ సబ్ ఎడిటర్ గా వుద్యోగం.. ప్రస్తుత రాజకీయాలపై విశ్లేషణాత్మక మాటల ద్వారా నా పరిజ్ఞానం మేరకు మన డింకు టక కార్యకర్తలకి అందించగలను.


No comments:
Post a Comment